ఆర్వినగర్లో వ్యాపార్లు స్వచ్ఛందంగా లాక్ డౌన్.
గూడెం కోత్త వీధి _పెన్ పవర్
కరోనా మహామ్మారి భయం తో గూడెం కోత్త వీధి మండలం ఆర్వి.నాగర్ లో వ్యాపార్లు స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటిస్తున్నారు.
శ్రివరసిద్దివినాయక వర్తకసంఘం ఆద్వర్యంలో శుక్రవారం సాయంత్రం జరిగిన సమావేశంలో . ఈనెల11 నుండి 25 వరకు లాక్ డౌన్ పొడిగించాలని సంఘం పెద్దలు నిర్ణయించారు. గత నెల రోజులగా లాక్ డౌన్ లోఉన్నాము. ఇప్పుడు ఉన్న పరిస్థితులని బట్టి మళ్ళీ లాక్ డౌన్ సడలించిన. సమయం. సాధారణం రోజులో ఉదయం 7 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు. సంత జరిగే వారం. సోమవారం. గురువారం ఉదయం 7 నుండి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచేందుకు నిర్ణయం తీసుకున్నారు. పై నిర్ణయిచిన నిబంధనలు ఉల్లంఘించిన వర్తకులవారిపై ఆరోజు కి1000 రూపాయలు జరిమానా విధించాలని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. సంఘం ఉపాధ్యక్షుడు గారుత్తలరామరాకృష్ణ. సహాయ కార్యదర్శి గా కోరాబు సత్యనారాయణ లను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మళ్ళీ 24 నసంఘం సమావేశం నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు ఈసమావేశంలో సంఘం సభ్యులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment