నైతిక విలువలు కోల్పోతున్న ఆకుల
ఛీ... నోరుమూయ్ అంటూ మహిళ పై విరుచుకుపడ్డ సిటీ కో ఆర్డినేటర్ ఆకుల సత్యనారాయణ
నాలాగ ఏ పేషెంట్ బాధితులు ఎవరూ ఇబ్బంది పడకూడదని మహిళ ఆవేదన...
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక దానవాయిపేటలో ఉన్న శ్రీ ఆదిత్య ఆసుపత్రిలో ఆకస్మికంగా పేషెంట్ ని వేరే హాస్పిటల్ కి ఎక్కడైనా తరలించుకోవాలని ముందుగానే చెప్తున్నాను అని ఆక్సిజన్ రావడం లేట్ అవ్వచ్చు ముందుగానే చెప్పడం మా బాధ్యత అంటున్న డాక్టర్లు మీకు టైం ఇస్తాం అవకాశం ఉంటే వేరే హాస్పటల్ తీసుకెళ్లొచ్చు అని చెప్పడం జరిగింది. దీనిమీద ఆకుల సత్యనారాయణహాస్పిటల్ వద్దకు చేరుకుని డబ్బులు శాశ్వతం కాదు, జీవితం శాశ్వతం కాదు, ప్రాణం శాశ్వతం కాదు, డబ్బులు కట్టడం లేదు ప్రైవేట్ హాస్పిటల్ లో అటువంటి మాటలు మాట్లాడకూడదు అంటూ, ప్రభుత్వ హస్పిటల్ తీసుకెళ్లి పొండి అని సలహాలు ఇస్తూ సిటీ కో ఆర్డినేటర్ ఆకుల సత్యనారాయణ ఒక మహిళతో అసభ్యంగా మాట్లాడి మానసికంగా మహిళని ఇబ్బందులకు గురి చేశారు.ఈ ఆమె బాధపడుతూ మాట్లాడుతూ ఈ విషయం మీద మాకు వైద్యం కొనసాగించాలి అని లక్షలు లక్షలు డబ్భులు కట్టే జాయిన్ చేసుకున్నారు అని మాకు న్యాయం చేయాలని, ఒక రాజకీయ నాయకుడు అయ్యుండి, అసభ్యంగా మాట్లాడి మమ్ములను 12 మంది పేషేంట్స్ వారు బందువులపై అసభ్యంగా మాట్లాడి,ఆయన కారును దురుసుగా డ్రై చేస్తూ మమ్ములను భయభ్రాంతులను చేశారు ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.
No comments:
Post a Comment