ఆచంట, పెన్ పవర్
పెన్ పవర్ దిన పత్రికలో ఆచంట నియోజక వర్గ అక్వా రైతులు పై శనివారం ప్రత్యేక కథనం ప్రచురితం కావడం తో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదివారం అక్వా రైతులపై ప్రత్యేక చర్యలు చేపట్టింది.. ఆదివారం నుండి ప్రతీ రొయ్యల, చేపల రైతుల వద్ద నుండి చేతికి అందిన రోయిహల,చేపల పంటను దళారులు ఎగుమతులు లేవని, తక్కువ ధరకు గాని కొనుగోలు చేస్తే స్థానికంగా ఉన్న ప్రభుత్వ అధికారుల కు ఫిర్యాదు చేస్తే వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని హెచ్చరించారు. ఈ నేపద్యంలో అక్వా రైతులు కు తమ పంటను అమ్ముకోవడానికి ఎటువంటి అవాంతరాలు, ఇబ్బందులు ఎదురైనా వెంటనే దగ్గర్లో ఉన్న అధికారులకు సమాచారాన్ని అందించాలి అని తెలిపారు.
No comments:
Post a Comment