Followers

కారోనా బారిన పడకుండా జాగ్రత్తగా ఉండండి


   గాజువాక, పెన్ పవర్:  కరోనావైరస్ బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను పాటించాల ని 66వార్డ్ మాజీ కౌన్సిలర్ లంక లత గారు ఆద్వర్యంలో ప్రజలకు శనివారం మాస్క్ లు పంపిణి చేసారు . ప్రజలకు అవగాహన కల్పిస్తూ మాస్కలు వాడటం వల్ల వైరస్ వ్యాప్తి చెందదు అని లంక లత అన్నారు ఈ కార్యక్రమంలో లంక లత గారు నితిన్  కాలేపు సాయి కట్టా సాయిరాం sk మున్నా  లంక మహేష్ పాల్గొన్నారు


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...