మహత్మ జ్యోతీరావ్ పూలేకి నివాళు అర్పించారు దామా సుబ్బరావు
గాజువాక, పెన్ పవర్ : ఫిరోజ్
మహత్మ జ్యోతీరావ్ ఫూలే 123వ జయంతి సందర్భంగా కూర్మన్నపాలెం జంక్షన్ లో గౌ. శ్రీ భారతరత్న డా. బిఆర్ . అంబెద్కర్ విగ్రహంకి, మహత్మ జ్యోతీరావ్ ఫూలే విగ్రహంకి పూల మాలవేసి నివాళు అర్పించారు వైసీపీ రాష్ట్ర నాయకులు దామా సుబ్బరావు, మహత్మ జ్యోతీరావ్ ఫూలే ఆశయాలను యువత ముందుకు తీసుకు వెళ్ళాలి అని దామా సుబ్బరావు పిలుపునిచ్చారు, బడుగు బలహీను వర్గల ఆశజ్యోతీ డా.బిఆర్ అంబెద్కర్ , మహత్మ జ్యోతీరావ్ ఫూలే అని దామా అన్నారు, అనంతరం సాయినగర్ , యాతపాలెంలో పేద ప్రజలకు నిత్యవసర వస్తువులు, కూరగాయలు దామా పంపిణి చేసారు,రాజీవ్ నగర్, రాసలమ్మ కాలనీలో బ్లీచింగ్ జల్లారు వైసీపీ సిఈసి నాయకులు దామా సుబ్బరావు, కార్యక్రమంలో మాటూరి శ్రీనివాస్ , యోహన్ , సాల్మాన్ రాజు, 86వ వార్డు వైసీపీ ప్రెసిడెంట్ మెడికల్ బాబు, చేగొండి శ్రీను, బార్ సాయి మురళి మోహన్ , శ్రీనివాసులు, రాము నాయుడు, బలిరెడ్డి నాగేశ్వర్రావు, సుహసిని తదితరులు పాల్గున్నారు
No comments:
Post a Comment