రెడ్ జోన్ పరిధి లో ఉన్న ప్రాంతాలను మంత్రి ఆకస్మిక తనిఖీలు
పెనుగొండ పెన్ పవర్
రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మం త్రి చెరుకువాడ.శ్రీరంగ నాథ రాజు
కరోనా వైరస్ తీవ్రముగా ఉన్న తరుణం లో జిల్లా లో కరోనా వైరస్ సోకిన అనుమానితుల కు 3 వేలు మంది కి వైద్య ప రీక్షలు చేయగా 14 వందల మందికి టెస్టు లు పెనుగొండ లో నిర్వహించడం జరిగిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మం త్రి చెరుకువాడ.శ్రీరంగ నాథ రాజు అన్నారు. బుధవారం పెనుగొండ, ములపర్రు గ్రామా ల్లో రెడ్ జోన్ పరిధి లో ఉన్న ప్రాంతాలను మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ పెను గొండ మండలము లో త్వరిత గతిన టెస్ట్ లు ఎక్కువ టెస్ట్ లుచేయడము వల్ల మొత్తం 15 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రావడం జరిగిందన్నా రు. రెడ్ జోన్, హై రిస్క్ జోన్ పరిధి లో ఉన్న ప్రజలు ఏటు వంటి ఇబ్బందులు పడకూడద ని కూరలు, నిత్యావసర సరుకు లు మీ ఇంటికే ప్రభుత్వ సిబ్బం ది తో పంపడం జరుగు తొంద న్నా రు. రెడ్ జోన్,హై రిస్క్ జో న్ లో ఉన్న ప్రజలు అవసరమ యితెనే తప్ప బయటకు రా కుండా అప్రమత్తము గా ఉండా లన్నారు. లాక్ డౌన్ ఉన్న కార ణ ముగా పేద ప్రజలకు రెండు విడతలుగా రేషన్ సరుకులు ఉచితముగా పంపిణీ చేయడం జరిగిందని, మూ డో విడత రేష న్ సరుకులు ఈ రోజు నుండి ప్రారంభిన్చడము జరిగిందన్నా రు. గ్రామాల్లో పరిసరాలు పరి శుభ్రంగా ఉంచాలని అధికారు లను ఆదేశించారు. ఎవరైనా దగ్గు, రొంప, జ్వరము తో బాధ పడితే వెంటనే వైద్యు లనీగాని, అధికారులకు తెలి యజేయాల న్నారు. రెడ్ జోన్, హై రిస్క్ జో న్ పరిధిలో ఉన్న పోలీసు అధి కారులు పటిష్ఠ ము గా బందో బస్తు నిర్వహిచాలన్నారు. గ్రా మాల్లో నీ ప్రజలకు ఏటువంటి త్రాగునీటి ఇబ్బందులు రాకుం డాచూ సుకోవాలని అధికారుల ను మంత్రి ఆదేశించారు. మార్గ మధ్యలో మంత్రి ధాన్యం ఆర బోసిన రైతులతో మాట్లాదుతూ ఈ లాక్ డౌన్ వల్ల రైతులకు ఎ టువంటి ఇబ్బందులు రాకుడ దని ముఖ్యమంత్రి వై.ఎస్. జగ న్ మోహన్ రెడ్డి ఆదేశించార న్నారు. జిల్లా లో ధా న్యం కొ నుగోలు కేంద్రాల ద్వారా ఇ ప్పటి వరకు 76 వేల 605 టన్నుల ధాన్యా న్ని కొనుగోలు చేయగా రైతుల కు 140 కోట్ల రూపాయలు 5 వేల 556 రైతు లకు సొమ్ము బ్యాంక్ అకౌంట్ల లో జమచేయ బడిందన్నారు. 11 వేల 443 మంద రై తుల కి లక్షా 59 వేల రూపాయ లు ధా న్యం కొనుగోలు చేయగా 289 కోట్ల రూపాయలు ఇంకా రైతు ల బ్యాంక్ ఖాతా లకు జ మచే యాల్సి ఉందన్నారు.
No comments:
Post a Comment