గిరిజన గ్రామాలలో నిత్యావసర వస్తువుల పంపిణీ
రావికమతం మండల శివారు ప్రాంతమైన తాటిపర్తి అజేయపురం, ములకళాపల్లి గిరిజన గ్రామాలలో నివశస్థులందరికి కూరగాయలు, పళ్ళు(పొష్టికాహారం) కొత్తకోట ప్రధానోపాధ్యాయిని అయిన PV.M.NAGA JYOTHI గారు తన సొంత నిధులతో పంపిణీ చేశారు గ్రామాల్లో ఉన్న అన్ని నిరుపేద కుటుంబాలకు సుమారు (150) కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది
No comments:
Post a Comment