రెండోసారి గింటి
తూర్పు గోదావరి,పెన్ పవర్
తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం గోనేడ గ్రామం లో గ్రామ పంచాయతీ లో ట్యాంక్ వాచర్ గా పనిచేస్తున్న టి రాజ్ అబ్బాయి గత 17 సంవత్సరముల నుండి పని చేస్తున్నాడు .రాజ్ అబ్బాయికి రావలసిన జీవితము గురించి సంబంధిత అధికారి అయిన పంచాయతీ కార్యదర్శి కలసి తనకు రావలసిన జీతం ఇవ్వడం లేదు అని ఎన్నోసార్లు అడుగగా ఆయన దాటిస్తూ ఉన్నారు. 22వ తారీఖున సచివాలయం సెక్రటరీ విజయ్ కుమార్ అడుగగా రేపు రండి సీనియర్ సెక్రటరీ రమేష్ గారు వస్తారు, ఆయనతో మీరు మాట్లాడుతారు గానీ అని అమ్మని చెప్పగా 23 వ తారీఖున పంచాయతీ కి వెళ్లి చూడగా ఆయన ఈరోజు కూడా రమేష్ గారు రాలేదు , అక్కడ ఉన్నటువంటి విజయ్ కుమార్ గారితో నేను మాట్లాడుతుండగా మధ్యలో వాలంటరీగా పనిచేస్తున్న అయినటువంటి పేప కాయల గంగాధర్ అనే వ్యక్తి మధ్య కలుగజేసుకుని నిన్ను ఉద్యోగంలోంచి ఎప్పుడో తీసేసాం నీకు జీతాలు లేవు ఏమి లేవు నువ్వు వెళ్ళిపో అని అసభ్య పదజాలంతో కులం పేరుతో దూషించి నా గుండెల పై చేయి వేసి బయటకు నెట్టి వేగా నేను ఎలా బ్రతకాలి అని అడుగు తుండగా రెండోసారి గింటి వేసినారు .సార్ నేను ఎలా బ్రతకాలి అని అడుగగా నువ్వు బ్రతికే బ్రతుకు లేకపోతే లేదు కావాలంటే మా ఇంటి దగ్గర పురుగుల మందు ఉంది ఇస్తానురా అని రాజ్ అబ్బాయితో వాదించడం జరిగింది ఈ విషయమై ఎండిఓ గారిని కలిసి పిటిషన్ ఇవ్వడం జరిగింది .ఈ వాలంటరీ పంచాయతీ ఆఫీసు దగ్గరకు వెళ్ళిన దళితులను చిన్నచూపు చూస్తూ అలాగే మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ తనకు తన దగ్గరకు ఆఫీస్ పనుల నిమిత్తం వచ్చిన వాళ్లతో అసభ్యకరంగా మాట్లాడడం టువంటి పరిస్థితి .మేము కోరుకునేది ఒక్కటే ఇలాంటి ఒక వాలంటరీ వలన మొత్తం వాలంటీర్ వ్యవస్థ మరియు ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే విధంగా ఇలాంటి వాలంటరీ లు వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇలాంటి వారిని వెంటనే విధుల నుంచి తొలగించాలని అలాగే వారిపై తగు చర్యలు తీసుకోవాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులుజుట్టుక . నాగేశ్వరరావు డిమాండ్ చేస్తున్నారు .ఇటీవల కాలంలో దళితులపై జరుగుతున్నటువంటి దాడులను అరాచకా లు ఎన్నో జరుగుతున్నాయి. ఇటీవల సీతానగరం ఒక దళితుడిపై శిరోముండన మధురపూడి గ్రామంలో దళిత అయినటువంటి ఒక మైనర్ బాలికను అలాగే సుధాకర్ ఒక దళిత బాలుడు అయినటువంటి వానికి మాస్క్ లేని నెపంతో కుట్టి చంపిన ఎటువంటి పరిస్థితి ఈరోజు మా గోనేడ గ్రామంలో దళితుడు అయినటువంటి వ్యక్తిపై దుర్భాష లతో మాట్లాడిన టువంటి ఇలా అనేకమైన చోట్ల జరుగుచున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ మా దళితులపై ఎందుకుమీరు ఇంత వివక్షత చూపుతున్నారు మా దళితులందరూ కలిసి వైయస్సార్ పార్టీ కి ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపిస్తే మీరు ఇచ్చే మీరిచ్చే గౌరవం దళితులకు ఇదేనా వా పోతున్నాము. ఎప్పటికైనా నాయకులు మాపై జరుగుతున్నటువంటి ఈ దాడులను రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క నాయకుడు కూడా అడిగిన దాఖలాలు కనిపించకపోగా మమ్ములను నీచాతి నీచంగా చూస్తున్న పరిస్థితి . ఇలాంటి పరిస్థితులు పునరావృతం అయితే మా దళితులంతా ఏకమై అసెంబ్లీని ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఆర్ పి ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నూక పల్లి చంద్రశేఖర.్ అలాగే ఈ ఎన్ డి టి ఎస్ అధ్యక్షులు దిరిశాల పండు .చింతపల్లి చిట్టి బాబు . రాగం రాధాకృష్ణ .చినబాబు. ఏసుబాబు .గాలి శ్రీను. తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment