విశాఖలో మరో భారీ అగ్ని ప్రమాదం.
విశాఖపట్నం,పెన్ పవర్
విశాఖ నగరం లో మరో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.విశాఖ గేట్ వే కంటైనర్ యార్డులో సోమవారంమధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది.విమానాశ్రయం సమీపంలోని షీలనగర్ సిఎస్ఎస్కంటైనర్ యార్డులో మంటలు ఎగిసిపడడంతోస్థానికులు అధికారులకు సమాచారం తెలియజేశారు.హానికర రసాయనం అల్యూమినియం ఫ్లోరిడే క్యాచ్లుద్వారా వ్యాపిస్తున్న ఎగిసిపడుతున్న మంటలనుఅగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని అదుపు చేశారు. ఈ ప్రమాదం లో నాలుగు కంటైనర్ లు కాలిపోయాయి.రసాయన అగ్నిప్రమాదంపై నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎల్జి పాలిమర్స్ సాయినర్ ఎట్రొడ్రగ్స్ ఇప్పుడు అల్యూమినా అంగ్ని ప్రమాదాలు ప్రజలను ఆందోళన కు గురిచేస్తుంది.
No comments:
Post a Comment