ప్రత్తిపాడు,పెన్ పవర్
నియోజకవర్గ కేంద్రమైన ప్రత్తిపాడులో రహదారులు అస్తవ్యస్తంగా ఉన్నాయి జాతీయ రహదారి జాతీయ రహదారి నుంచి గ్రామానికి చేరుకునే మార్గం నరకప్రాయంగా మారింది గోతులతో నిండిపోవడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బంది గురవుతున్నారు వర్షం వస్తే ఇక రహదారిపై ప్రయాణించే వారు అష్టకష్టాలు పడుతున్నారు ప్రధాన రహదారి లో కొంత భాగాన్ని గతంలో ప్రభుత్వం సిమెంట్ రోడ్డు నిర్మించింది మిగతా భాగాన్ని వదిలేయడంతో సమస్య ఉత్పన్నమవుతుంది రోడ్డు అసౌకర్యంగా ఉండడం తో 25 వేల మంది ప్రజానీకానికి ఇబ్బంది ఏర్పడుతుంది మండలంలోని ఉత్తరకంచి తదితర గ్రామానికి చేరుకుని రహదారి దుస్థితిలో ఉన్నాయి ఇకనైనా అధికారులు స్పందించి నిత్యావసర రహదారుల అభివృద్ధి చేయాలని ప్రజానీకం కోరుతున్నారు
No comments:
Post a Comment