పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన మిత్రబృందం
మాజీ మునిసిపల్ చైర్ పర్సన్ వైసీపీ విద్యార్థి యువజన విభాగం నాయకులు మెంటాడ స్వరూప్ జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. మంగళవారం స్థానిక ఆదిత్యనగర్ కాలనీలో స్వరూప్ మిత్రమండలి ఆధ్వర్యం లో ఇంటింటికీ కూరగాయలు నిత్యావసరాలు అంద చేశారు. ఈ కార్యక్రమం లో వైసీపీ నాయకులు లక్ష్మణ అప్పు యాదవ్, అశోక్, సోను,శ్రీను,తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment