పెన్ పవర్... వి.మాడుగుల.
మండలంలోని ఎం కోడూరుకి చెందిన వైసీపీ నాయకుడు గొల్లవిల్లి సంజీవ్ రావు మాజీ జెడ్పిటిసి ప్రభావతి 50వేలు చెక్కును సోమవారం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ కు అందజేశారు. కరొనా వైరస్ ప్రభావం తో రాష్ట్రం అతలాకుతలం అయిపోతుంది తన వంతు సహాయం అందించాలని భార్యాభర్తలు చెక్కును ప్రభుత్వ విప్ ముత్యాల నాయుడు అనకాపల్లి పార్లమెంట్ మెంబర్ సత్యవతి ఆధ్వర్యంలో గొల్ల వెళ్లి మంత్రి శ్రీనివాస్ కు అందజేశారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ సీఎం సహాయనిధికి తనవంతుగా సహాయం అందించిన గొల్లవిల్లిని మంత్రి అవంతి అభినందించారు.
No comments:
Post a Comment