..చోడవరం పెన్ పవర్ :
సోమవారం ఉదయం 9 గంటలకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ అవంతి శ్రీనివాస్ గారు మరియు చోడవరం శాసనసభ్యులు శ్రీ కరణం ధర్మశ్రీ చోడవరం కాలేజీ గ్రౌండ్ కి ఇటీవలే మార్చబడిన రైతు బజార్ను సంబంధిత ప్రాంతాలను క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ నేపథ్యంలో మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా ప్రభావం అధికంగా ఉందని జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరూ మాస్కులు వేసుకోవాలని, చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి, లాక్ డౌన్ పూర్తయ్యేవరకు ఎవరు బయటకు రావద్దని అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయట తిరగవద్దు అని అన్నారు.
No comments:
Post a Comment