అరిలోవ, పెన్ పవర్
13 వ వార్డు లో గల రేషన్ షాప్ పనితీరుపై టోకెన్ పద్ధతిన రోజుకు వంద మందికి సరుకులను ఇచేందుకు ఏర్పాటు చేయాలని, ఎటువంటి అల్లర్లకు జరగకుండా, ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకూడదని, కరోనా మహమ్మరి నుండి ప్రజలు కు స్వీయ రక్షణ తీసుకోవాలని, రేషన్ షాపుల వద్ద, కిరాణా షాపులవద్ద గాని ఇక్కడ కూడా జనం గ్రూపులగా ఉండకూడదన్నారు, వార్డు వాలంటరీలకు, వైసిపి వార్డ్ అధ్యక్షుడు, కెల్ల సత్యనారాయణకు, సిబ్బందికి ఏసీబీ ఏసిపి, కె రంగ రాజు. తెలిపారు.
No comments:
Post a Comment