అనకాపల్లి, పెన్ పవర్
గౌరీ హోల్ సేల్ కాయగూరల వర్తక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ హాస్పిటల్, రైల్వే స్టేషన్ దగ్గర అన్న క్యాంటీన్లలో అన్న సమారాధన నిర్వహించారు . ఎమ్మెల్యే గుడివాడ అమర్ చేతుల మీదుగా పేదలకు అన్నదానం చేశారు. జీవీఎంసీ అనకాపల్లి జోనల్ కమిషనర్ శ్రీరామూర్తి, సంఘం అధ్యక్షా కార్యదర్శులు సూరి శెట్టి జగదీష్ , భద్రం తదితరులు పాల్గొన్నారు .
No comments:
Post a Comment