ఆచంట, పెన్ పవర్
ఆచంట నియోజకవర్గ మండలాల్లో పలు ముఖ్య కూడళ్ళలో సోమవారం ఉదయం నుండి జన సమూహాలు రద్దీగా ఉన్నాయి....జనతా కర్ఫ్యూ ను నియోజక వర్గ ప్రజలు విజవంతం చేసి నప్పటకి నిత్యావసర వస్తువుల కోసం రావడంతో మళ్ళీ కరోనా వైరస్ ప్రమాదం దృష్టిలో ఉంచుకుని లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,ప్రధాన రహదారులు ప్రక్కన ప్రజలు గుంపులు గుంపులుగా బైట తెరగవద్దు అని,పోలీసులు ఇప్పటికే బారీకేడ్లు ఏర్పాటు చేసి వాహనాలలో ప్రయాణించే వారికి మాస్కలు ధరించి జాగ్రత్తలు చెప్పి ప్రజలు రోడ్డులు పైకి రాకుండా ప్రజల కు అవగాహన కల్పించిన అధికారులు..... అయినప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ నియోజక వర్గంలో ప్రజలు విచ్చలవిడిగా రోడ్లపై సంచరిస్తూనే వున్నారు...ఇదే పరిస్తితి గడిచే 8 రోజులు కొనసాగితే మన దేశానికి ఇటలీ దేశంలో కరోనా బాధికులకు పట్టిన గేతే పట్టవచ్చు అని అధికారులు, నాయకులు భయాందోళన వ్యక్తం చేతున్నారు...ఇది ఇలా ఉండగా ఇదే అనువుగా చూసుకుని నిత్యా వసర వస్తువులకు కిరాణా షాపులు లో సరకులుకు, పాల పేకెట్లుకు ,కూరగాయలు కు అధిక రేట్లు అమ్మడంతో ప్రజలు పలు ఇబ్బందులకు గురవుతున్నారు.
No comments:
Post a Comment