Followers

బాధ్యత లేని కుర్రకారు..


తాడేపల్లిగూడెం, పెన్ పవర్


తాడేపల్లిగూడెం పట్టణం  పాతూరు 12వ వార్డు పశువుల ఆసుపత్రి మేడపై కొంతమంది యువకులు బర్త్ డే పార్టీ చేసుకుంటుండగా పట్టణ ఎస్ఐ గురవయ్య ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం పోలీసులు దాడి చేసి 20 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరోన వ్యాధి గురించి ఎవరూ కూడా గుమిగూడరాదని ఆదేశాలు ఇచ్చిన ఉల్లంఘించడంతో ఈ విధంగా అదుపులోకి తీసుకున్నారు  పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద వీరిని నేలపై కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేశారు.  గంటల తరబడి కటిక నేలపై కూర్చోలేక అవస్థలు పడ్డారు ఇదో రకమైన ట్రీట్ మెంట్


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...