Followers

పిడుగుపాటుకు మహిళ మృతి


 


 పిడుగుపాటుకు మహిళ మృతి


 


(పెన్ పవర్, బేస్తవారిపేట)


 


మండలంలోని పాత మల్లాపురం గ్రామ పొలాల్లో మేకలు కాసుకుంటున్న పల్లెబోయిన మునీశ్వరి(30) గురువారం పిడుగుపాటుకు మృతిచెందింది. సాయంత్రం 4 గంటల సమయంలో ఈదురు గాలులు, మెరుపులతో పిడుగుపడి మహిళ మృతి చెందగా ఈమెతో పాటు 30 మేకలు చనిపోయాయి. ఈ సంఘటనలో మరో ఇద్దరు గాయపడగా వీరికి మెరుగైన వైద్యం కొరకు కంభం హాస్పిటల్ కి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఎ రవీంద్రారెడ్డి తెలిపారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...