తిక్కవాని పాలెం లో కూరగాయలను పంపిణీ చేసిన వైసిపి నాయకులు
పరవాడ పెన్ పవర్
పరవాడ మండలం:కరోనా నివారణా చర్యల్లో భాగంగా నెలరోజుల నుండి స్వీయ గృహ నిర్బంధంలో ఉన్న ప్రజలకు తిక్కవాని పాలెం వైసిపి నాయకుడు సూరాడ బంగార్రాజు తన వ్యక్తిగత నిధులు వెచ్చించి ఏర్పాటు చేసిన బియ్యము,కూరగాయలను సీఈసీ సభ్యులు పయిల శ్రీనివాసరావు ముఖ్య అతిధిగా పాల్గొని పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వైసిపి జిల్లా కార్యదర్శి చుక్క రామునాయుడు,జడ్పిటిసి అభ్యర్థి పయిల సన్యాసి రాజు,బొంది అచ్చిబాబు,తిక్కాడ సత్యన్నారాయణ,బొంది మసేను,సూరాడ తాతారావు,నూకాలు,అరిజిల్లి రవి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment