49వార్డులో గర్భిణీ స్త్రీలకు నిత్యావసర సరుకులు,
పౌష్టికాహారం, పండ్లు పంపిణీ
పూర్ణా మార్కెట్, పెన్ పవర్
49వ వార్డు,కోవిడ్-19 వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె.రాజు సూచన మేరకు 49వ వార్డ్ వైస్సార్ సీపీ కార్పొరేటర్ అభ్యర్థి అల్లు శంకర్రావు ఆధ్వర్యంలో ఏ ఎస్ ఎస్ ఆర్ నగర్ సచివాలయంలో ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె.రాజు చేతులు మీదుగా గర్భిణీ స్త్రీలకు నిత్యావసర సరుకులు, పౌష్టికాహారం మరియు 5రకాల పండ్లుపంపిణి చేశారు, ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నాయకులుఆర్. పి. నాయుడు, చిరికి వెంకటరావు, విత్తనాలు శివ మరియు వైస్సార్సీపీ బూత్ ఇంచార్జిలు ,మహిళా నాయకులు,సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment