శ్రీ జగన్నాథ స్వామి ఉత్సవం మంగళవారం లాంంచనగా ప్రారంభమైంది. దేవాదాయ సహాయ కమిషనర్ చేతుల మీద భక్తులు లేకుండా ప్రారంభమైంది. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ కాళింగిరిశాంతి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విపత్కర పరిస్థితుల వల్ల ఈ ఏడాది జగన్నాథ స్వామి ఉత్సవం మామూలుుగా చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ తొమ్మిది రోజులు జగన్నాథ స్వామి గుడిలో ఉన్న కల్యాణ మండపాన్ని స్వామివారి ఇంద్ర జమున హాలు కింద మార్చి పూజలు జరిపిస్తామని ఈ సందర్భంగా తెలియచేశారు. చైర్మన్ దాడి ఈశ్వరరావు మాట్లాడుతూ జగన్నాథుని కృప వల్ల ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని వచ్చే సంవత్సరం పండగ ఉత్సవం భారీ ఎత్తున చేసే విధంగా శక్తి సామర్ధ్యాలు ఆయుర్ ఆరోగ్యాలు మనకు ఆ జగన్నాథ స్వామి కల్పించాలని కోరారుు. ఈ ఉత్సవంలో ఆలయ చైర్మన్ దాడి ఈశ్వరరావు , ఇ.ఓ గ్రంథి రమాబాయ్, ధర్మకర్తలు కాండ్రేగుల సాంబశివరావు ,సీతారామ్ శ్రీను, డొంక నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Followers
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
విశాఖ- విజయనగరం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం బ్యురో రిపొర్టు విజయనగరం, పెన్ పవర్ విజయనగరం రూరల్ సుంకరిపేట వద్ద విశాఖ- విజయనగరం రహదారిపై ...
-
కుల వివాదంలో డిప్యూటీ సిఎం శ్రీవాణి... తాజా కోర్టు నోటీసుతో కలకలం 2014 నుంచే వెంటాడుతున్న వివాదం న్యాయస్దానంలో మంత్రిపై 3 కేసులు దాఖలు న్యా...
No comments:
Post a Comment