మనం మన పరిశుభ్రత
పెద్దాపురం పెన్ పవర్
పరిశుభ్రత పక్షోత్సవములలో భాగముగా పెద్దాపురం మండలం గ్రామాల్లో మనం-మన పరిశుభ్రత పైలట్ ప్రాజెక్టు కార్యక్రమమునకు ఎంపిక చేయబడిన చదలాడ మరియు ఉలిమేశ్వరం గ్రామపంచాయితీల యందు 3వ రోజు కార్యక్రమములో భాగముగా గ్రామపంచాయితీల యందు ఎంపిక చేయబడిన టాక్స్ ఫోర్సు టీముల ద్వారా ట్రాన్సాక్ట్ వాక్ నిర్వహించుట జరిగింది. కార్యక్రమంలో ప్రత్యేక అధికారులు మండల పరిషత్ అభివృద్ధి అధికారి, విస్తరణాధికారి(పం.రా & గ్రా.అ.) పెద్దాపురం, గ్రామస్దాయి కమీటి మెంబర్లు, ఏ ఈ -ఆర్ డబ్ల్యూ ఎస్ ఏ ఈ -పి హాజరయ్యారు. రేపటి నుంచి గ్రామాలలో ప్రతి రోజు 50 కుటుంబాలను సందర్శించి, పారిశుద్ధ్య నిర్వహణపై తగు అభిప్రాయాలు, సమస్యల పరిష్కారమునకు చర్యలు తీసుకొనుదురు. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం అని తెలిపారు
No comments:
Post a Comment