పాచి పెంట శాంతకుమారి కి నందీ అవార్డు (భాషా సాంస్కృతిక శాఖ)
అరకు, పెన్ పవర్
ఫిలాంత్రోఫిక్ ఇంటర్నేషనల్ సొసైటీ డాక్టర్ అద్దంకి యోనరాజ వ్యవస్థాపకులు వారు ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏట నిర్వహించే గోదావరి నంది పురష్కరాలు శనివారం ఆనం రోటరీ హాల్ వై జంక్షన్ రాజమహేంద్రవరం వద్ద ఫిలాంత్రోఫిక్ సొసైటీ ద్వారా వంగపండు ఉష చైర్పర్సన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి (భాషా సాంస్కృతిక శాఖ) వారు చేతుల మీదుగా నందీ అవార్డు. బి.ఆర్ అంబేద్కర్ సేవాట్రస్ట్ సేవలను గుర్తించి వ్యవస్థాపకురాలు పాచి పెంట శాంతకుమారి అరకు వేలి కి రాష్ట్ర స్థాయి లో నంది పురస్కారాలు అవార్డు దక్కడం అభినందనలు.అలాగే జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో అనేక పురస్కారాలు అందుకోవాలని కోరుచున్నాను అని అన్నారు.
No comments:
Post a Comment