అసత్య ప్రచారాలు మానుకోండి
సిద్దార్థ రెస్టారెంట్ యాజమాన్యం
లక్షెట్టిపెట్, పెన్ పవర్సిద్దార్థ రెస్టారెంట్ పై అసత్య ప్రచారాలు మానుకోవాలని రెస్టారెంట్ యాజమాన్యం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ గత ఏడూ నెలల నుండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన ఆహారం అందిస్తూ ప్రజాలల్లో మంచి పేరు వచ్చినటీవంటి సిద్దార్థ రెస్టారెంట్ పై కొందరు గిట్టని వక్తులు అసత్య ప్రచారాలు చేస్తేన్నారన్నారు.గడిచిన ఏడూ నెలలుగా రెస్టారెంట్ ని నడిపిస్తున్నామని,రెస్టారెంట్ కి సంబంధించిన మున్సిపాలిటీ లైసెన్స్,ఐటీ బిల్లు,వాటర్ బిల్లు అన్ని రూల్స్ ప్రకారం ఉంటుమని,భద్రతో కూడిన ఆహారాన్ని సామాన్యులకు అందిస్తున్నమని,అతి తక్కువ కాలంలో మంచి గుర్తింపు పేరు తెచ్చుకోవడాన్ని గిట్టని కొందరు వక్తులు అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు.ఇట్టి అసత్య ప్రచారాలను నమ్మవద్దని మండల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ప్రతిరోజు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకోవాలని అన్నారు లేని పక్షంలో న్యాయస్థానం లో చట్టపరంగా ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
No comments:
Post a Comment