శోభా యాత్రలో పాల్గొన్నా టిడిపి పార్లమెంట్ కన్వినర్ గుళ్లపల్లి ఆనంద్
కాగజ్ నగర్, పెన్ పవర్మంగళవారం సిర్పూర్ మండల టిడిపి పార్టీ అధ్యక్షులు రాంటెంకి ప్రభాకర్ పార్థివ దేహానికి తెలుగుదేశం పార్టీ జెండా కప్పి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి ఆత్మకు శాంతి కలిగించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం అంతిమ యాత్రలో ఆదిలాబాద్ టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు గుళ్లపల్లి ఆనంద్ ,ప్రధాన కార్యదర్శి పెరుగు ఆత్మ రామ్ ,అధికార ప్రతినిధి మీర్ సదీక్ అలీ, కార్యనిర్వాహక కార్యదర్శి పి.సురేష్ కుమార్, మండల పారీ అధ్యక్షులు గులాబ్ రావ్, మధుకర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment