వాడపల్లి వెంకన్న కు విరాళాల వెల్లువ
వాడపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ కలియుగదైవం వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధానానికి శనివారం పురస్కరించుకుని వచ్చిన భక్తులు ఆ స్వామి వారి యొక్క అన్నప్రసాదం ట్రస్ట్ రాజమహేంద్రవరం కి చెందిన శాఖల అనిల్ గాయత్రి దేవి దంపతులు10,116/- రూపాయలు విరాళంగా ఇచ్చారు అలాగే పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి గ్రామానికి చెందిన మాధవరం వెంకటరమణ ఇందిరా దంపతులు 10116/- రూపాయలు ఏలూరు మండలం గెలిపూడి గ్రామానికి చెందిన పోతుల రాజ వరప్రసాద్ మోహన్ సాయి దంపతులు 10116 రూపాయలు నర్సాపురం గ్రామానికి చెందిన గుడి కొండ వీర వెంకట సత్యనారాయణ ఉషారాణి దంపతులు 11 వేల ఐదు వందల ఇరవై రూపాయలు ఆ స్వామివారి అన్నప్రసాదం ట్రస్ట్ కు విరాళం ఇచ్చినారు వీరిని దేవస్థానం చైర్మన్ రమేష్ రాజు ధర్మకర్త మండలి సభ్యులు ఆలయ కార్యనిర్వహణాధికారి అర్చకులు ఆ పుణ్య దంపతులకు ఆ వెంకటేశ్వరస్వామి చిత్ర పటాన్ని ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేశారు.


No comments:
Post a Comment