లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరైన పరిగి ఎమ్మెల్యే
వికారాబాద్ జిల్లా, పెన్ పవర్వికారాబాద్ జిల్లా దోమ మండలం మైలారం గ్రామం లోని వెంకటేశ్వరస్వామి 16వ బ్రహ్మోత్సవం లో పాల్గొన్న పరిగి శాసనసభ్యులు మహేశ్వర్ రెడ్డి ఆయనతోపాటు జడ్పిటిసి నాగిరెడ్డి గ్రామ సర్పంచ్ వెంకట్ రాములు, కమిటీ చైర్మన్ రాములు, జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ బంగ్లా యాదయ్య దోమ వైస్ ఎంపిపి మల్లేశం తో పాటు పలువురు నాయకులు అక్క వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
No comments:
Post a Comment