Followers

కళ్యాణ లక్ష్మీ/షాధిముబారక్ చెక్కులు పంపిణీ

 కళ్యాణ లక్ష్మీ/షాధిముబారక్ చెక్కులు పంపిణీ చేసిన పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి

వికారాబాద్ జిల్లా,  పెన్ పవర్

వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం లోని దోమ మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 38 మందికి రూ 38,04,408 రూపాయల విలువైన కళ్యాణ లక్ష్మీ /షాధిముబారక్ చెక్కులను  దోమ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు అందచేశారు .పరిగి ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పధకాలలొ కళ్యాణ లక్ష్మీ,షాదిముబారక్ వంటి  పధకాలను ఎంతో మేలు చేస్తుందని ఎమ్మెల్యే వివరించారు. అప్పుడు చేసి పెండ్లి చెసె వారికి ఈ పతకం ఎంతో అసరావుతుందని మహేష్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో జడ్పపిటిసి ,నాగిరెడ్డి, ఎం పిపి అనుసూజ,వ్తెస్ ఎంపిపి మల్లేశం, దోమ సర్పంచ్ రాజిరెడ్డి, జిల్లా గ్రంథాలయం డ్తెరెక్టర్ బంగ్లా యదయ్య గౌడ్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు రాఘవేందర్ రెడ్డి, గోపాల్ గౌడ్, లక్షణ్ నాయకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...