కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
తూప్రాన్, పెన్ పవర్తూప్రాన్ మండలము లో కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ చేసిన మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి కార్యక్రమంలో ఎఫ్ డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి , మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ , వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్ , యంపిపి , పిఎసిఎస్ చైర్మన్ , కళ్యాణ లక్ష్మీ లబ్దిదారులు, పట్ణణ ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment