రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సన్మానించిన ఏబీవీపీ నాయకులు
అదిలాబాద్,పెన్ పవర్
బేల మండల కేంద్రంలో ని ఏబీవీపీ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సునీల్, నందు ను ఏబీవీపీ మండల నాయకులు శాలువా తో ఘనం గా సన్మానించారు.వారి ఎన్నిక పట్ల జిల్లా ఎస్ ఎఫ్ డి కన్వీనర్ మడవార్ హరీష్, మండలఅధ్యక్షుడు శివనిత్ వార్ ఓంప్రకాశ్ హర్షం వాక్యం చేశారు. ఈ కార్యక్రమంలో మనోజ్ అజయ్, పాండు, సాయి,ప్రితం, తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment