ఉచిత మెగా హెల్త్ క్యాంపును ప్రారంభించిన విశాల్ గౌడ్..
జీడిమెట్ల, పెన్ పవర్132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని యం.ఎన్.రెడ్డి నగర్ లో ఫిలిడెల్ఫియా ప్రేయర్ హౌస్ పాస్టర్ భాగ్యరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ను టిఆర్ఎస్ నాయకుడు కే.పీ.విశాల్ గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.. పేద ప్రజలు ఇలాంటి హెల్త్ క్యాంపును ఉపయోగించుకోవాలని విశాల్సూచించారు.. సుమారు 450 మంది ప్రజలు ఈ ఉచిత మెగాహెల్త్క్యాంపు ఉపయోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉచిత మెగా హెల్త్ క్యాంపు ఇంచార్జ్ ఆంజనేయులు, యం.ఎన్. రెడ్డి నగర్ కాలనీ ప్రెసిడెంట్ కర్నే శ్యామ్, విటల్ నాయక్ మరియు పాస్టర్స్ శౌరి, విజయభాస్కర్, సత్యనారాయణ, జో బాబు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.


No comments:
Post a Comment