అత్యవసర పరిస్థితుల్లో రక్తం డొనేట్ చేసిన పాయల శరత్...
ఆదిలాబాద్ , పెన్ పవర్రిమ్స్ ఆస్పత్రిలో అత్యవసర సమయంలో రక్తం దొరకకపోవడంతో బిజెపి యువ నాయకుడు ఆడ సర్పంచ్ పాయల శరత్ విషయం తెలుసుకొని గురువారం జిల్లా కేంద్రంలోని రిమ్స్ లో రక్తదానం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం దొరకటంతో బాధితులు సంతోషం హర్షం వ్యక్తం చేశారు.

No comments:
Post a Comment