యోగ శిక్షకులకు సన్మానం
గొల్లపల్లి ,పెన్ పవర్
గొల్లపల్లి మండలం లోని రంగదమున్నిపల్లి గ్రామంలో లో యోగా శిక్షణ ముగింపు సందర్భంగా యోగ శిక్షకులు కముటo గంగారం జూoజురురాజమల్లు చింతకింది కిషోర్ యోగ సాధకులు మరియు గ్రామ పెద్దలు సన్మానించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో రంగదామునిపల్లి మాజీ సర్పంచ్ క్యాతం రవీందర్ రెడ్డి మరియు సర్పంచ్ కోసున్న హనుమంత రెడ్డి ఉప సర్పంచ్ కనపర్తి భాస్కర్ స్వర్గం అమర్నాథ్ యాల అజిత్ రెడ్డి జగిసెట్టి స్వామి చింతకింది స్వామి రాగల తిరుపతి మరియు యోగ సాధకులు నాయకులు పాల్గొనడం జరిగింది.

No comments:
Post a Comment