వలస కూలి కి ఆర్థిక సహాయం
బెల్లంపల్లి, పెన్ పవర్బెల్లంపల్లి బాబు క్యాంపు బస్తీలో నివాసం ఉంటున్న ఉత్తరప్రదేశ్ కూ చెందిన లవకుశ అనే యువకుడు నిన్న అనారోగ్య కారణాల వల్ల ఉరి వేసుకొని మరణించాడు ఆర్థికంగా లేకపోవడం వల్ల బాబు క్యాంపు బస్తీవాసులు ,ఇతరుల సహాయార్థం 25 వేల రూపాయలు చందాలు చేసి అతని కుటుంబీకులకు ఇచ్చినారు ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్, యువకులు పాలుపంచుకున్నారు ...

No comments:
Post a Comment