బంగారు లక్ష్మణ్ 82 వ జయంతి
బెల్లంపల్లి,పెన్ పవర్
భారతీయ జనతా పార్టీ బెల్లంపల్లి SC మోర్చ పట్టణ అధ్యక్షులు పీక.లక్ష్మణ్ ఆధ్వర్యంలో స్వర్గీయ బంగారు.లక్ష్మణ్ 82 వ,జయంతిని పట్టణ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. aఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కోడి.రమేష్,జిల్లా కార్యవర్గ సభ్యుడు సబ్బని.రాజనర్సు, సీనియర్ నాయకులు రెవెళ్లి.రాజలింగు, SC మోర్చ జిల్లా ఉపాధ్యక్షులు ఎరుకల.శ్రీనివాస్, జిల్లా కార్యదర్శులు కోడి.సురేశ్,నవీన్, SC మోర్చ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎరుకల. నర్సింగ్, పట్టణ ప్రధానకార్యదర్శి రాచర్ల. సంతోష్,SC మోర్చ పట్టణ ప్రధానకార్యదర్శి ఎరుకల.మనోహర్, ఉపాధ్యక్షులు అనిల్, మహిళ మోర్చ పట్టణ అధ్యక్షురాలు కల్యాణి,పట్టణ ఉపాధ్యక్షులు శ్రీనివాస్, కార్యదర్శి సంతోష్ అగర్వాల్, BJYM పట్టణ అధ్యక్షులు అరవింద్,BJYM ప్రధానకార్యదర్శి శివ,సీనియర్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు...

No comments:
Post a Comment