Followers

ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ లో కరోనా టెస్టులు

 ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ లో కరోనా టెస్టులు

ఆదిలాబాద్ ,  పెన్ పవర్

  కరోనా రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హౌసింగ్ బోర్డ్, రవీంద్రనాగర్ ,వార్డ్.నం.37, కాలనీలో రామాలయం వద్ద ఉచిత కరోనా టెస్టులు నిర్వహించరు. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ అంబకంటి అశోక్ కుమార్,సిబ్బంది రాజరెడ్డి,, ఆశావర్కర్లు , 104 సిబ్బంది, సుభాష్,సురేందర్,లు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...