Followers

బాల్య వివాహాల పై అవగాహన

 బాల్య వివాహాల పై అవగాహన

నెన్నెల ,  పెన్ పవర్

ఈరోజు మంచిర్యాల జిల్లా నెన్నెల్  మండలం గంగారం  గ్రామంలో సర్పంచ్ కామెర సుధా శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాల్య వివాహాల  కళా బృందం చే అవగాహన సదస్సు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపీపీ సంతోషం రమాదేవి ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. వయస్సు నిండని పిల్లకు పెళ్లిళ్లు చేయకూడదని ఆమె పేర్కొన్నారు. అలా చేస్తే చట్టం దృష్టిలో దోసులవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆవడం సర్పంచ్ చీరల  సత్యమ్మ మొండయ్య గారు అంగన్వాడీ టీచర్స్ దీపిక రాజవ్వ స్వర్ణలత సైలెన్ టీం మెంబర్ సుజాత నాయకులు కామెర శ్రీనివాస్  ఎస్  బానే ష్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...