Followers

 చలివేంద్రం ను ప్రారంభించిన ద్రోణంరాజు శ్రీవత్సవ్

మహారాణి పేట, పెన్ పవర్

శ్రీ స్వామివివేకానంద స్వచ్చంధ సేవ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం స్టాల్ ను ప్రారంభించడానికి ముఖ్య అతిధిగా ద్రోణంరాజు శ్రీవత్సవ్ విచ్చేసి చలివేంద్రం లో రాగిజావ, మజ్జిగ మరియు వృదులకు చీరలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కంటుముచ్చు తాతారావు, కొణతాల శ్రీను, హీరా , శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...