మెగా రక్తదాన శిబిరం..
పెన్ పవర్, మల్కాజిగిరి
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన సందర్బంగా వెంకట్ రావు, పవన్ కుమార్ ఆద్వర్యంలో సాయి రామ్ థియేటర్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. స్దానిక కార్పొరేటర్ మేకల సునీత రాముయదవ్, ఈస్ట్ అనంద్ బాగ్ డివిజన్ కార్పొరేటర్ వై. ప్రేమ్ కుమార్ ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు రక్తదానం చేశారు. ఈ సందర్బంగా మేకల సునీత రాము యాదవ్ మట్లాడుతూ మెగాభిమానులు స్వచ్చంద రక్తదాతలుగా ఎంతో మంది ప్రాణాలు కాపాడుతూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిరిగిరి రాజు, ఉపేందర్, రాంచందర్ మరియు అభిమానులు పాల్గొన్నారు.


No comments:
Post a Comment