అగ్ని బాధితులుకు ఆసరాగా నిలుస్తున్న సామాజిక సేవ
గజపతినగరం,పెన్ పవర్బొండపల్లి మండలం దేవిపల్లి పంచాయతీ పరిధిలో గల కొండ వాని వలస గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదం లో సర్వం కోల్పోయిన సుమారు 50 కుటుంబలుకు బాధితులుకు దేవిపల్లి గ్రామనీకి చెందిన వెంకట గాయత్రి క్లాత్ స్టోర్స్ అధినేత సామజిక సేవ కార్యాకర్త బండారు ప్రసాద్ ఏబై కుటుంబలు కు నిత్యావసర సరుకులు కూరగాయలు. 200మందికి బట్టలు. కంచలు. గ్లాస్లు. పంపిణి చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సర్వం కోల్పోయిన అగ్ని బాధితులుకు సహాయం చేయడం నా పూర్వ జన్మ శుక్రతoమని అన్నారు. ఇటువంటి ప్రమాదలు జరగకుండా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే అప్పలనరసయ్య వెంటనే స్పందించి సకాలంలో బాధితులును ఆదుకున్నా ఎమ్మెల్యే కు రుణపడి ఉంటామనీ అన్నారు ప్రభుత్య పరంగా రావాలిసిన ఆర్థిక సహాయం కోసం ఎమ్మెల్యే దృష్టికి తీసుకోని వస్తామునీ అన్నారు మరల ఏ సహాయం కావాలన్నా చేయడానికి సిద్ధంగా వున్నాం అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాపాక సూర్యప్రకాష్. సర్పంచ్లు.ప్రజాప్రతినిధులు పాల్గున్నారు.


No comments:
Post a Comment