జిల్లా ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న ఎంపీడీవో నాతి బుజ్జి
పెన్ పవర్,ఆత్రేయపురంఅంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవ పురస్కారం అందుకున్న ఎంపీడీవో నాతి బుజ్జి కి బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో మండలంలో ఉన్న అధికారులు ఉద్యోగులు కార్యాలయం సిబ్బంది ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విధి నిర్వహణలో ఆమె చేసిన సేవలు నిరంతరం శ్రమ కృషి పట్టుదల ప్రణాళిక ఉంటే ఎంతటి కార్యములను సాధించవచ్చని ఆమె నిర్వహించారు ప్రతి ఉద్యోగి తన సేవ కాలంలో ప్రజలకు చేసిన సేవలు సంతృప్తి వస్తాయని అన్నారు.
మండలంలో వివిధ శాఖల అధికారులు ఉద్యోగులు ఆమెనూ సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి టి. వరప్రసాద్ మండల విస్తరణ అధికారి శ్రీనివాస్ మండల వైద్యాధికారి శ్రీనివాస్ వర్మ ఇంజనీరు అధికారి భద్రరావు మండల పరిషత్ సిబ్బంది వల్లి,భాగ్యలక్ష్మి 17 గ్రామాల కార్యదర్శులు సచివాలయ సిబ్బంది ఉపాధ్యాయులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


No comments:
Post a Comment