ఐబి ఆటో స్టాండ్ వద్ద అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు ...
బెల్లంపల్లి , పెన్ పవర్బెల్లంపల్లి పట్టణం లోని ఐబి ఆటో స్టాండ్ పక్కన తాజ్ తెలంగాణ తెలంగాణ బేకరీ ముందు ఈరోజు ఉస్మాన్ భాయ్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసిన ఆటో యూనియన్ ప్రెసిడెంట్ కట్ట రామ్ కుమార్ మరియు చిన్నపిల్లలకు బుక్కుల పంపిణీ చేసిన తాజ్ తెలంగాణ బేకరీ ఉస్మాన్ భాయ్ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన పట్టణ యూత్ అధ్యక్షుడు సన్ని బాబు రాకేష్ బెల్లంపల్లి ఆటో డ్రైవర్స్ వర్కర్స్ యూనియన్ సమావేశ అధ్యక్షులు షేక్ సర్దార్ అలీ మరియు వైస్ ప్రెసిడెంట్ లు ఖాజా మొయినుద్దీన్ ఎండీ గౌస్ బండారి మల్లికార్జున్ డ్రైవర్లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment