ఎన్నికల ప్రచారానికి వెళ్లిన నాయకులకు ముగ్గురికి పాజిటివ్
రాజన్న సిరిసిల్ల , పెన్ పవర్
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లో ఇప్పటికే తీర్థయాత్రలకు మరియు మహారాష్ట్ర నుంచి వచ్చిన వ్యక్తుల ద్వారా ప్రబలుతున్న కరోనా కేసులతో భయభ్రాంతులకు గురవుతున్న మండల ప్రజలు ఇప్పుడు నాగార్జునసాగర్ ఎన్నికల ప్రచారానికి వెళ్లినా మండల నాయకులలో ముగ్గురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఎల్లారెడ్డిపేట మండల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
No comments:
Post a Comment