Followers

జస్వంత్ ను పరామర్శించిన ఎమ్మెల్యే జోగు రామన్న

 జస్వంత్ ను పరామర్శించిన ఎమ్మెల్యే జోగు రామన్న...

ఆదిలాబాద్ , పెన్ పవర్

 ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న  మిత్రుడు జస్వంత్  ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని పీహెచ్ సి లో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తు ఇటీవల  పక్షవాత వ్యాధి తో బాధపడుతున్న తన మిత్రున్ని  శుక్రవారం  పరామర్శించారు. ఆరోగ్య బాగోగులను అడిగి తెలుసుకున్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...