నేడు విద్యుత్ అంతరాయం
లక్షెట్టిపెట్, పెన్ పవర్సబ్ స్టేషన్ పరిధిలోని లక్షెట్టిపెట్, మోదెలా, ఉత్కూర్, గంపలపల్లి, ఇటిక్యాల, తిమ్మాపూర్ గ్రామంలో నేడు 33 కేవీ లైన్ లో మరమ్మతులు ఉన్నందున ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని కావున వినియోగదారులు అందరూ సహకరించాలని ఎఈ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
No comments:
Post a Comment