Followers

గాది గుడా ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా టీకా సదస్సు

 గాది గుడా ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా టీకా సదస్సు...

నార్నూర్, పెన్ పవర్

 గాదిగూడ మండ కేంద్రంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో  డాక్టర్ పవన్ కుమార్ అద్వర్యం లో శుక్రవారం కరోనా వాక్సిన్ సదస్సును నిర్వహించారు. మండలంలోని ఆయా గ్రామాల13 మంది మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్లుకు కరోనా వాక్సిన్ వేశారు. అనంతరం  అరగంట ఆసుపత్రిలోనే అబ్సెర్వేషన్ లో ఉంచారు. కరోనా మహమ్మారి సోకకుండా ప్రతి ఒకరు మాస్క్ ధరించాలి, శానిటైజర్ ఉపయోగిస్తూ ప్రతిఒకరు సామాజిక భౌతిక దూరని పాటిస్తూ జాగ్రత్తతీసుకోవాలని  సూచించారు. వారి వెంట వైస్ యమ్ పి పి యోగేష్, ఫార్మసీస్ట్ వెంకటేష్ , హెచ్ ఈ ఇ ఓ పవర రవీందర్, సురేష్, బాపూరావు, స్టాఫ్ నర్స్ హేమ, వత్సలా,  ఏ ఎన్ యమ గీతా, ప్రజలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...