600 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం
(పెన్ పవర్, గిద్దలూరు)
మండలంలోని కొత్తపల్లి సమీపంలో నాటుసారా తయారు చేసేందుకు నిలువ ఉంచిన 600 లీటర్ల బెల్లపు ఊటను గిద్దలూరు ఎస్ఎ సమందర్ వలి గురువారం ధ్వంసం చేశారు. పోలీసులకు అందిన పక్కా సమాచారంతో ఆయన బెల్లం ఊటను గుర్తించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment