Followers

ప్రభుత్వ కార్యాలయాల్లో హైపో క్లోరైడ్ ద్రావకాన్ని పిచికారి


ప్రభుత్వ కార్యాలయాల్లో హైపో క్లోరైడ్ ద్రావకాన్ని పిచికారి చేయించిన లుపిన్ ఫార్మా


              పరవాడ,  పెన్ పవర్

 

పరవాడ మండలo:కరోనా వైరస్ నివారణ లో భాగంగా లుపిన్ ఫార్మా కంపెనీ ఆధ్వర్యంలో నిత్యం ప్రజాసేవలో రద్దీగా ఉండే మండల ప్రభుత్వ కార్యాలయాల్లో హైపో క్లోరైడ్ ద్రావకాన్ని పిచికారి చేయించారు.మండల అభివృద్ధి కార్యాలయం,విద్యాశాఖ కార్యాలయం, రెవెన్యూ కార్యాలయం,రాంకి దగ్గర ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లలో హైపో క్లోరైడ్ ద్రావకాన్ని పిచికారి చేయించారు.కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు లుపిన్ ఫౌండేషన్ చేస్తున్న కృషిని ఎంపిడిఓ కె.కరుణ కుమారి,తహశీల్దార్ పి.వి.ఎస్.ఎల్.గంగాధర్,విద్యా శాఖ అధికారిణి ఎమ్.సునీత అభినందించారు.ఈ కార్యక్రమాన్ని లుపిన్ ఫౌండేషన్ మేనేజర్ యెస్ అర్జున్ ఆధ్వర్యంలో జరిగినది.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...