జర్నలిస్టులకు బియ్యం పంపిణీ
( పెన్ పవర్ , హనుమంతునిపాడు)
హనుమంతునిపాడు మండల పరిధిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు మండల జడ్పీటిసి అభ్యర్థి మొరబోయిన గంగరాజు గురువారం ఒక్కొక్క జర్నలిస్టుకు 25 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా ప్రబలుతున్నప్పటికీ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నిరంతరం జర్నలిస్టులు చేస్తున్న పని అభినందనీయమన్నారు. తమకు సహకారం అందించిన గంగరాజుకు మండల జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలిపారు.
No comments:
Post a Comment