Followers

వలస కార్మికులకు భోజన పంపిణీ చేసిన గనిశెట్టి




వలస కార్మికులకు భోజన సదుపాయం చేసిన గనిశెట్టి


 

             పరవాడ, పెన్ పవర్

పరవాడ మండలం:కరోనా వలన లాక్ డవున్ ప్రారంభించిన దగ్గరనుండి నేటి వరకు వలసకార్మికుల ఆకలిని తీరుస్తున్న సిఐటియు జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యన్నారాయణ.మండలం చుట్టుప్రక్కల గ్రామాల్లో ఉన్న 850 వలసకార్మికులను ప్రభుత్వం గుర్తించి 456 మందకే నిత్యావసర సరుకులను పంపిణీ చేసింది అని మిగిలిన వారికి కూడా నిత్యావసర సరుకులను పంపిణీ చేయవలిసిందిగా గనిశెట్టి డిమాండ్ చేశారు.మండలంలో సుమారు 2000 వేల మంది వలస కార్మికులు వున్నారు అని వారిని అందరిని ప్రభుత్వ అధికారులు గుర్తించి వారికి నిత్యావసర సరుకులను మానవతా దృక్పథంతో ఆదుకోవాలి అని కోరారు.ఇంతమంది కార్మికులను లాక్ డవున్ పెరిగిన కారణంగా కాoట్రాక్టర్లు వారికి భోజన సదుపాయం చేయలేక పోతున్నారు అని సత్యనారాయణ అన్నారు.రోజులు గడిచే కొద్దీ వీరికి ఆకలి సమస్యలు పెరుగుతున్నాయి కాని తరగడo లేదు అన్నారు.లాక్ డవున్ ఎప్పుడు ముగుస్తుందో కూడా తెలియని పరిస్థితిలో వలస కార్మికులకు నిత్యావసర సరుకుల సరఫరాను ప్రభుత్వమే చేపట్టాలి అని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వి.వి.రమణ,పి.పి.నాయుడు పాల్గొన్నారు.

 

 


 



 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...